posted on Jun 24, 2013
ప్రేమ అనే రెండక్షరాలు
ఇంత బాధనిస్తాయని నీ ప్రేమలో
మునిగాక తెలుసుకున్నా!
నీ మధుర స్మృతులే నా జీవన శక్తులు !!