posted on Jun 24, 2013
నిన్నుమర్చిపోవాలని నా హృదయాన్ని
బండరాయిగా మార్చుకుంటే ...
ఆ బండరాయిని నీ జ్ఞాపకాలే శిల్పంగా మారిస్తే
ఆ శిల్పం నివైనప్పుడు నిన్నెలా మరువగాలను నేస్తం ?