posted on Jun 3, 2013
ప్రియ ఓ ప్రియా
ప్రియా...
తలిచాను యెదలో
కొలిచాను మదిలో
దాచాను కన్నులలో
పూజిస్తున్నాను నా హృదిలో...
రచన - శాగంటి శ్రీకృష్ణ