posted on May 27, 2013
ప్రేమ ప్రయాణం
ప్రేమ ప్రయాణం చేస్తున్నా నీకోసం
తిరిగి చూస్తే తీరమే కనిపించలేదు
నీ చూపులో కనిపిస్తుంది
నాపై నీకున్న ప్రేమ...
రచన - యస్. కిరణ్ కుమార్