posted on May 24, 2013
నీ చిరునవ్వు ఓ గెలుపు
నువ్వు కరుణిస్తే పూదోటను
కాదంటే కన్నీటి పాటను
అపజయాల నా జీవితానికి
రచన - శాగంటి శ్రీకృష్ణ