posted on May 23, 2013
నీ కంట కన్నీరు చూస్తే
చెలీ !
నా గుండెలో గునపం దిగినంత బాధ
నేను బ్రతకడానికి నీ మాట చాలు
నేను చావడానికి నీ మౌనం చాలు !!
- శాగంటి శ్రీకృష్ణ