posted on Jan 18, 2017
జీవితం... పోటీ..
జీవితంలో ఏ పోటీ అయినా పరుగు పందెంలా సాగాలి!
ఒకరం ముందు, ఒకరు తరువాత గమ్యం చేరుకోవచ్చు!
అలా కాకుండా మల్ల యుద్ధంలా మార్చేసుకుంటే...
ఒకరు పడిపోతేనే మరొకరు నిలవాల్సి వస్తుంది!
పరుగు పందెమా, మల్ల యుద్ధమా... మన భావంలోనే వుంది!