posted on Jan 4, 2017
వేట
ఒకప్పుడు మనిషి వేటాడి బతికేవాడు..
ఇప్పుడు డబ్బులు సంపాదించుకుని బతుకుతున్నాడు.
వేట హింసాత్మకమైందా..? డబ్బు సంపాదన హింసాత్మకమైందా..?
డబ్బు సంపాదన వేటలో హత్యలు మాత్రమే ఉంటాయి.
డబ్బు సంపాదనలో ఆత్మహత్యలు కూడా ఉంటాయి
-జేఎస్ చతుర్వేది