posted on Dec 1, 2016
మా బావ వీరుడు మంచం దిగడు
చీమంటే చాలు చిందులేస్తాడు
ఎలకంటే చాలు ఎగిరి దుంకుతాడు
పామంటే చాలు పారిపోతాడు
Courtesy.. kottapalli.in