posted on Oct 5, 2016
కొండమీద చందమామ
కొండమీద చందమామ కూర్చున్నాడు పండువెన్నెల నేలమీద పారుజల్లాడు బాలల్లారా పాపల్లారా పారి రండి నేలమీద వెన్నెలంత ఏరుకోండి ఏవరికి ఏది కావాలో కోరుకోండి చివరికి మీ తావుల్లో చేరుకోండి