posted on Sep 28, 2016
దోమా దోమా ఏఊరు
దోమా దోమా ఏ ఊరు? మురికీ గుంటా మా ఊరు.
ఈగా ఈగా ఏ ఊరు? చెత్తా కుండీ మా ఊరు.
నల్లీ నల్లీ ఏ ఊరు? కుక్కీ మంచం మా ఊరు.
పురుగూ పురుగూ ఏ ఊరు? పేడా దిబ్బా మా ఊరు!
Courtesy.. kottapalli.in