posted on Dec 16, 2020
కన్ను... పెన్ను
షాలిబండ నుండి ఖాళీగున్న నేను
పాళీ ఉన్న పెన్నుతో...
విరుగుతుందో లేదో అన్న పన్నుతో
నిద్రకి, మెలుకువకి మధ్య
ఊగిసలాడుతున్న కన్నుతో...
కలలు కన్న కన్నులో...
మెలుకవలో ఉన్న మిన్నులో...
కలవరమవుతుంది నాలో...
- Malleshailu