మనస్సుతో ప్రేమించా

మనస్సుతో ప్రేమించా

 

 

మనిషిని ప్రేమించినా, మనిషిగా ప్రేమించినా మర్చిపోతాం కాని..
మనస్సుని ప్రేమించినా, మనస్సుతో ప్రేమించినా ఎప్పటికీ మర్చిపోలేం.
నేను నిన్ను మనిషిగా ప్రేమించలేదు, మనస్సుతో ప్రేమించా..
నేను చచ్చిపోయినా నా మనస్సు ఎప్పటికీ నిన్ను మర్చిపోదు.

 

- గంగసాని