హోంమేడ్ బిస్కట్స్
కావలసినవి:
మైదా - ఒక కప్పు
బొంబాయి రవ్వ - ఒకటిన్నర
నెయ్యి - ఐదు స్పూన్స్
కప్పు చక్కర - ఒకటిన్నర కప్పు
తయారీ :
ముందుగా మైదా, నెయ్యి,రవ్వా నీళ్ళల్లో పంచదార కరిగించి వేసి బాగా కలపాలి.
నీళ్ళలో చక్కెరను కరిగించి ఆ నీళ్ళతో పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి.
రెండు గంటలు నానినతర్వాత , చపాతీలా చేసుకుని, రౌండ్ గా వాటిని కట్ చేసుకుని పాన్ పెట్టి నెయ్యివేసి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వహ్హే వచ్చే వరకు వేయించుకోవాలి.
చాల Easy గాఇంట్లోనే దీన్ని Try చెయ్యొచ్చు.
