దహీ దోసకాయ సలాడ్..!!
కావాల్సిన పదార్థాలు:
దోసకాయ -1 కప్పు ముక్కలుగా కట్ చేసి
పెరుగు - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 1/2 టీస్పూన్
కొత్తిమీర - 1/2 టీస్పూన్
పింక్ సాల్ట్ -రుచికి సరిపడా
తయారీ విధానం:
1.పెరుగును చిలక్కొట్టాలి.అందులో దోసకాయ ముక్కలు వేయాలి.
2.మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి.
3.మీకు రుచికరమైన పెరుగు దోసకాయ సలాడ్ రెడీ.