ఫ్రూట్ స్ర్పౌట్ సలాడ్
కావలసిన పదార్ధాలు :
స్ర్పౌట్ (మొలకెత్తిన పెసలు లేదా శనగలు వంటివి) - 1 కప్పు
పైనాపిల్ - 1/4 కప్పు
ఆపిల్ పీసెస్ - 1/4 కప్పు
మ్యాంగో పీసెస్ - 1/2 కప్పు
లోఫాట్ పన్నీరు - 1/2
క్యాబేజి ఆకులు - సరిపడ
తయారుచేయు విధానం :
* ముందుగా బౌల్‌లో పన్నీర్, స్ప్రౌట్స్ వేసి మిక్స్ చేయాలి. తరువాత ఫ్రూట్స్ పీసెస్‌ని జత చేసి ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరచాలి. సర్వ్ చేసే ముందు సర్వింగ్ బౌల్‌లో క్యాబేజి ఆకులు పరచి దాని మీద ఈ సలాడ్ పోసి చల్లగా సర్వ్ చేయ్యాలి. ఈ కొలతలతో చేసిన సలాడ్ ముగ్గురికి సర్వ్ చెయ్యవచ్చు
