ప్లీనరీలో షర్మిలకు దిష్టి తీసిన రోజా

గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా రోజుల తర్వాత ఆమె పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో షర్మిలను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ ఆమె ప్రసంగించారు. షర్మిల ప్రసంగం ముగిసిన వెంటనే వేదికపై వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా ఆమెకు దిష్టి తీశారు. నుదుటన తిలకం దిద్ది, విజయమ్మకు అక్షింతలు ఇచ్చి..జగన్, షర్మిల నెత్తిన వేయించారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu