ప్రాసెస్డ్ ఆహారంతో రెండోసారి హార్ట్ ఎటాక్...

యు పి ఎఫ్  అల్ట్రా ప్రోసెస్డ్  ఫుడ్  ఫార్ములాతో  ప్రత్యేకంగా వండిన ఆహారం వల్లే గుండెకు సంబందించిన సమస్యలకు  కారణం అవుతుంది.ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్  మొత్తం ఆహారం లో ఉండడం వల్ల దీనిప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల్ జరిగిన పరిశోదనలో  అల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్ వల్ల గుండెకు సంబందించిన  సమస్యలు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది రక్త నాళాల పై తీవ్ర ప్రభావం  చూపుతుంది. ఒక నూతన పరిశోదన ప్రకారం  ఆహారం ప్రత్యేకంగా  తీవ్ర ప్రభావం ఉంటుందని,ఒకసారి గుండె సమస్య వచ్చి తగ్గిత్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఆహారం  మొత్తం లో  లేదా అందుకు వాడే  ఇంగ్రీడియంట్స్ లేదా దినుసులు 5 కంటే ఎక్కువ  వాడరాదు. తరచుగా  ఖర్చులేని  ఆహారపు ఉత్పత్తులు అనుగుణంగా అల్ట్రా ప్రోసేసేడ్ ఫుడ్ కు  అనుగుణంగా  మార్చడం జరుగుతుంది. ఇప్పటికే అల్ట్రా ప్రోసేస్సేడ్ ఫుడ్  వల్ల అనర్ధాలు తప్పవని శాస్త్రజ్ఞులు వివరిస్తూ వచ్చారు.  దీర్ఘ కాలం తరువాత గుండె సంబంధిత  సమస్యలకు  కారణం అవుతోంది.

కార్డియో వాస్క్యులర్ డిసీజ్ కు కారణం అవుతోంది. అని నిపుణులు  తెలిపారు. ఒక నూతన పరిశోదనలో యు పి ఎఫ్ వాడకం వల్ల గుండేనొప్పి లేదా  గుండె పోటుకు  దారి తీయవచ్చు.  ఈ విషయానికి సంబంధించి  డాక్టర్ మారియా లారా బోనాకో ప్రజలు  ఎక్కువ మొత్తం లో  అల్ట్రా ప్రిసేస్ద్  వినియోగిస్తారో 2/3 వంతు  మందిలో రెండవ సారి  గుండెపోటు కు దారి తీయవచ్చు. ఈ పరిశోదనలో రెండవ సారి ఆహారాన్ని  తక్కువ స్థాయిలో అంటే 6౦ % హైలీ ప్రోసేసేడ్ ఫుడ్ కావడం గమనించవచ్చు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ  యురోపియన్ హార్ట్ డిసీజ్ లో ప్రచురించారు. పరిశోదనలో ఎపిడమాలాజీ విభాగం ఐ ఆర్ సి సి ఎస్ న్యూరో పోజ్జిల్  ఇటలీ విష యం గుర్తించింది.

అల్ట్రా ప్రోసేస్సేడ్ ఫుడ్ ను గుర్తించాలి ....

యు పి ఎఫ్  అల్ట్రా ప్రోసేస్సేడ్  ఫుడ్  అంటే అందులో  ఎ మాత్రం పోషకాలు ఉండవని కేవలం చాలా  ఘాటుగా ఉంటుందని అయితే మరో మాటలో చేప్పాలంటే  ఒకవేళ సమతులంగా  ఆహారం  ఉంటె  అది ప్రాసెస్ చేసిందని చెప్పవచ్చు. కార్దియోలజి సమస్యతో బాధ పడే  వారు  తీసుకోవాల్సిన ఆహారం పై ఆ విభాగం డై టీ షియన్ మైకేల్ రూత్ స్టైన్  ఈ అంశం పై పరిశోదనలో పాల్గొనలేదు.  చాలామంది తమ ఆహారం లో అత్యధికంగా కాలరీలు ఉండే విధంగా  దృష్టి సారిస్తారని ఆహార పదార్ధం పై లేబుల్  పై  ఉండే  న్యుట్రీషియన్స్ ఉన్నాయా లేదా చూస్తారని దానిని మదింపు చేస్తారని అందుకే కొనుగోలు దారులు కొనే ముందు ఆహారం లో ఏమున్నాయో పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి. రూత్ స్టన్ మాట్లాడుతూ ఆహారం లేబుల్ ను చూడడం ద్వారా కొంత వరకూ సహాయ పడుతుంది. అందులో ఎ ఇంగ్రీడియన్  ఉన్నాయో  చదవాలి.నోవా క్లాసిఫికేషన్ లో చూడాలి. 

అల్ట్రా ప్రోసేస్సేడ్ ఫుడ్ ను నాలుగు విభాగాలుగా విభజించారు....

 గ్రూప్1 --- ఈ విభాగంలో ప్రాసెస్ చేయని,లేదా చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన  లేదా అసలు ప్రాసెస్ చేయని ఉడక పెట్టిన లేదా పేస్తో రైజేడ్  చేసిన ఆహారం ఉండవచ్చు. గ్రూప్ 2 ---ఈ గ్రూప్ లో కల్నరీ ప్రాసెస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అధికంగా వాడి ఉండవచ్చు. లేదా గ్రూప్ వన్ లో ఉన్న ఆహారం కావచ్చు. నూనె,ఉప్పు, మ్యాపుల్ సిరప్  ఇతర దినుసులు  ఈ విధంగా గ్రూప్ ఒక్కో గ్రూప్ లో ఒక్కోరకమైన ఆహారం  తయారు చేస్తారు. గ్రూప్౩ --- ఈ గ్రూప్ లో కొన్ని సార్లు బ్రెడ్ లేదా వెన్న ఇతర దినుసులు లేదా గ్రూప్ 1,2  లో వాడిన దినుసులు వాడవచ్చు. గ్రూప్ 4 ----ఇందులో ఇతర  డ్రింక్స్ కలుపితారు,త్వరాగా ఉడకడానికి వైన్, కలపడం వల్ల ఆహారం రుచికరంగా ఉండేందుకు రక రకాల  కొవ్వు పదార్ధాలు నిల్వ ఉంచే  ఇతర రసాయనాలు ఫుడ్ కలర్ కృత్రిమ సువాసనలు. రీఫైండ్ చేసిన దినుసులు,సాఫ్ట్ డ్రింక్స్, స్వేట్స్, ఇతర రకరకాల్ ఆహార పదార్ధాలు  ఆహారం  లేదా మాంసము విచ్చుకున్న ఆహారం కావచ్చు. ప్రభావం తక్కువ స్థాయిలో మరణాలు యు పి ఎఫ్ లో  పోషక విలువలు ఆహారం తోనే ముప్పు. అన్న విషయాన్ని  గ్రహించాలని రెండవ సారి హార్ట్ అట్టాక్ వచ్చే అవకాసం ఇవ్వరాదని తెలుస్తోంది.