త్రిష ఎంగేజ్‌మెంట్

 

 

హీరోయిన్ త్రిష వివాహ నిశ్చితార్థ కార్యక్రమం చెన్నైకి చెందిన వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో శుక్రవారం నాడు చెన్నైలో జరిగింది. వరుణ్ మణియన్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో వధూవరుల కుటుంబం, ఇద్దరి స్నేహితులు, సినీ పరిశ్రమలో ఇద్దరికీ సన్నిహితులు పాల్గొన్నారు. నిశ్చితార్థం సందర్భంగా వరుణ్ మణియన్ త్రిషకు విలువైన కానుకలు ఇచ్చారు. ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేసిన ప్రత్యేక చీర కట్టుకున్నహీరోయిన్ త్రిషలో పెళ్ళికూతురు కళ వెలిగిపోతూ కనిపించింది. వీరిద్దరి పెళ్ళి తేదీని ఇంకా నిర్ణయించలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu