యాంటీ బయోటిక్ వినియోగంలో తెలంగాణ మూడో స్థానం!
posted on Nov 3, 2022 9:30AM
యాంటీ బయోటిక్ వినియోగంలో జాతీయ స్థాయిలో తెలంగాణా మూడవ స్థానం లో నిలిచింది.అంతర్జాతీయ పరిశోదన సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యాంటీ బయోటిక్ వినియోగం వల్ల యాంటీ బయోటిక్ ను తట్టుకుంటుంది. దీనివల్ల సూపర్ బగ్స్ గా మారే అవకాశం ఉంది. అది ఏ యాంటీ బయోటిక్ కు స్పందించదని నిపుణులు హెచ్చరించారు.ఈ విషయాన్ని మైక్రో బయల్ రెసిస్టన్స్ జర్నల్ లో ప్రచురించింది. దేశం లోనే అత్యధిక యాంటీ బయోటిక్ వినియోగించిన రాష్ట్రాలలో తెలంగాణా ౩ వ స్థానానికి చేరింది. యాంటీ బయోటిక్ వినియోగిస్తే సూపర్ బగ్స్ తో ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిశోదన కీలక అంశాలు...
*మూడవతరం నాటి యాంటి బాయిటిక్స్ అధికమొత్తం లో వినియోగించినట్లు కనుగొన్నారు.
*యాంటి బాయిటిక్స్ వినియోగం వల్ల మొదటి,రెండవ తరం నాటి మందులు వినియోగించినట్లు తేల్చారు.
*డాక్టర్లు సాధారణ ఇంన్ఫెక్షన్లకు సైతం చాలా శక్తి వంతవంతమైన యాంటీ బయోటిక్ ను రోగులకు ప్రిస్ క్రైబ్ చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు.
*ఆధునిక మందులను విచ్చల విడిగా వినియోగించిన విషయాన్ని బృందం గమనించింది.
అధికంగా యాంటీ బయోటిక్ వాడడం వల్ల సూపర్ బగ్ గా మారి ఇక సాధారణదారణ మందులు సైతం స్పందించడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.జాతీయ స్థాయిలో యాంటీ బయోటిక్ వినియోగించిన మాట వాస్తవం.వివిద రాష్ట్రాలలోయాంటీ బయోటిక్ మోతాదులు వేరు వేరుగా ఉన్నాయని కొన్నిచోట్ల ఎక్కువ మరికొన్ని చోట్ల తక్కువగా వినియోగించినట్లు బృందం గుర్తించింది. బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందినా బృందం నిర్వహించిన పరిశోధకుల బృందం లో యు ఎస్ ఏ ,పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియా డెల్లి కిచెండినషఫీ ఫుజలుద్దిన్ కోయా.సెంథిల్ గణేష్, శక్తివేల్ సెల్వరాజ్,వెరోనిక్ జేవిర్స్, సాంద్రో గాలియా,పీటర్ సి రాకర్స్.యాంటి బాయిటిక్స్ అత్యధిక కంగా వినియోగించిన రాష్ట్రాలలో డిల్లి మొదటి స్థానం ఉందని. ప్రతిరోజూ ప్రజలు 1౦౦౦ డోసులు వినియోగించారని 2౩.5 పంజాబ్ రెండవ స్థానం, 22.9 తో తెలంగాణా మూడవస్థానం, 7.2 తో మధ్యప్రదేశ్ నాల్గవ స్థానం,బీహార్ 8.1 రాజస్థాన్ 8.౩ జార్ఖండ్ 8.5 ఒడిస్స 8.9 పరిశోదనలో తెలంగాణా అత్యధికంగా వినియోగించిన పరిశోదనా బృందం వెల్లడించింది.
2౦11 నుండి 2౦19 లో జాతీయ స్థాయిలో ౩.6 % వినియోగించారని ప్రపంచ స్థాయితో గ్లోబల్ రేట్లకన్నా భారత్ ప్రైవేట్ యాంటి బాయిటిక్స్ వినియోగం లో వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ.క్రమంగా యాంటి బాయిటిక్స్ వినియోగం తగ్గుముఖం పట్టడం గమనించమని బృందం అభిప్రాయ పడింది.భారత్ లో వినియోగించే ప్రిస్ కిప్షణ్ నాణ్యత తక్కువేఅని కొన్ని సందర్భాలలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందొ ఉందొ లేదో తెల్సుకోకుండా యాంటి బాయిటిక్స్ వాడినట్లు సమాచారం. పరిశోధనలో 9౦౦౦ స్టాకిస్టులు,దేశవ్యాప్తంగా 6౦%స్తాకిస్టులు,5౦౦౦ ఫర్మాకంపెనీలు,18,౦౦౦ పంపిణీ దారులు 5 లక్షల రీటైలర్స్ పరిశోదనలో పాల్గొన్నట్లు బృందం వెల్లడించింది.