జాతీయ ఆరోగ్య పథకంలో సోరియాసిస్ ను గుర్తించాలి...

సోరియాసిస్ బారిన పడుతున్న వారిసంఖ్య నానాటికీ పెరుగుతోంది. పశ్చిమదేశాలలో 2-4% భారత్ లో 1-2% వ్యాధిని నివారించడం అనివార్యం.అభివృద్ధి చెందుతున్న దేశాలలో సోరియాసిస్ రోగులు పెరగడం పై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. సోరియాసిస్ సాధారణ చర్మ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ప్రబలంగా ఉంటుంది. అది దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి చర్మ వ్యాధి సోరియాసిస్ కారణంగా శారీరక మానసిక ప్రభావం ఉంటుంది.సోరియాసిస్ బారిన పడినవారు జీవితం పై తీవ్ర ప్రభావం ఉంటుంది. చాలామంది సామాజిక జీవితంలో తీవ్ర ప్రభావం చూపుతుంది.

పశ్చిమదేశాలలో ఇప్పటకే 2-4% ప్రభలిందని.భారత్లో 1-2% ప్రబలడం గమనించవచ్చు.ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో సైతం సోరియాసిస్ ప్రబలడం గమనించవచ్చు.సోరియాసిస్ వ్యాధిగా గుర్తించారు. ఎటియాలజి, పేతోజనసిస్, కొన్నిరకాల కారణాలు ఉండవచ్చు. ఇమ్యునొలాజి కల్ ప్రభావం కొన్నిరకాల ఉంది ఉండవచ్చు.ఇమ్యునొలాజికల్ ప్రభావం కొన్ని రకాల మందులు లక్ష్యంగా పనిచేస్తున్నాయి.సోరియాసిస్ వల్ల జాయింట్స్ ఆర్తరైటిస్,నేడు సోరియాసిస్ మేటా బాలిక్ వ్యాధిగా పేర్కొన్నారు.అభివృద్ధి చెందుతున్న ఆదాయం తక్కువగా ఉన్న దేశాలు చాలామంది రోగులలో ఈ వ్యాధి పై శ్రద్ధ చూపేందుకు అవసరమైన నిపుణులు లేరు. చాలామంది రోగులు చాలా సంవత్చరాల తరువాత డెర్మటాలజిస్ట్ లు చర్మవ్యాధి నిపుణులను సంప్రదస్తున్నారు.వ్యాధి వచ్చిన ప్రాధమిక దశలోనే చికిత్చ తీసుకుంటే వివిదరకాల సమస్యల బారినపడరు. దీనివల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ సమస్యలు అన్గావైకాల్యానికి దారితీయవచ్చు .సోరియాసిస్ కు చికిత్చ భౌగోళిక మైన వాతావరణ పద్దతుల ఉన్నాయి. సొరియాటిక్ ఆర్తరైటిస్ కు సోరియాసిస్ కు పూర్తిగా చికిత్చలేదు.

వ్యాధిని మ్యానేజ్ చేయవచ్చు. దీనికి సంబందించిన మందులు అత్యంత ఖరీదైనవి చలాసందర్భాలలో సామాన్యులకు వాటిని కొనుగోలు చేయడం కష్టంగా మారుతుంది పై పూతగా మాయిశ్చరైజర్లు కోల్టార్ ఆయింట్ మెంట్లు,విటమిన్ డి, స్తేరాయిడ్స్, తాతకాలికంగా ఉపశమనం కోసం వాడతారు. అయితే వీటి వినియోగం నిపుణులైన చర్మవ్యాధి నిపుణులు డెర్మటాల జిస్ట్ ల పర్యవేక్షణ అవసరం.కాగా సాంప్రదాయ పద్దతిలో వాడే మందులు మీతో ట్రేక్లేట్స్,సైక్లో స్పోరైన్ అజాతి యో ప్రిన్ వాడడం వల్ల కొన్నిరకాల సైడ్ ఎఫెక్ట్స్ బయోలాజిక్ తెరఫీ కొంత ప్రభావవంతమైన దేనని అయితే ఇవి అందరు భరించడం సాధ్యం కాదు. అంటే వారి వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి కొనుచేయడం సాధ్యం కావచ్చు లేదా సాధ్యం కాకపోవచ్చు. కొన్నిరకాల మాలిక్యుల్స్ ఆప్రియో మిలిన్స్ ఇలాంటి ఛాలారకాల మందులు దీర్ఘకాలం పాటు చికిత్చకు నిపుణుల సమక్షం లో బయో లాజిక్స్ కొన్నిరోజుల తరువాత పనిచేయకుండా పోతాయి .

సోరియాసిస్ చికిత్చను ప్రభుత్వం ఆరోగ్య పదకం లో చేర్చకపోవడం లేదా ఇన్సూరెన్స్ లోను చేర్చకపోవడం కారాణం దీనికి అయ్యేఖర్చు దీర్ఘకాలం పాటు కొనసాగడమే అలాగే దీనికి సంబందించిన మందులు అధికధరలు ఉండడమే. అయితే కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు వీరికి సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అంతార్జాతీయ డెర్మటాలాజిస్ట్ ల సొసైటి డబ్ల్యు హెచ్ ఓ ను ఒమోలాజిక్స్ ను తప్పనిసరి మందులజాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేసింది.  అభివృద్ధి చెందిన దేశాలలో సైతం బయోలాజికల్స్ అందుబాటులో లేవు. ఇన్సురెన్స్ ప్రీమియం బయోలాజిక్స్  పెంచిన సందర్భాలు ఉనాయి.ఆవిధంగా సోరియాసిస్ దీర్ఘకాలిక వ్యాధిగా ప్రజల నాణ్యమైన జీవించలేక మానసికంగా తీవ్రఒత్తిడికి గురి అవుతున్న సంఘటనలు చూస్తున్నాము.

సోరియాసిస్ రోగులకు మద్దత్తు పలకడం అవసరం. న్యువార్ తెరఫి ద్వారా వారి జీవితంలో మార్పు ఉండవచ్చు ముల్లర్ మెడికల్ కాలేజికి చెందినా వ్యవస్థాపకులు ప్రొఫెసర్ వైస్ దీన్ డాక్టర్ రమేష్ భట్ వెల్లడించారు.