మయోసైటిస్ ప్రమాదం నుండి కోలుకోవచ్చా!
posted on Nov 4, 2022 9:30AM
ఇతీవలి కాలం లో ప్రముఖ సినీ నటి సామంత ప్రభురుత్ తనకు మయోసైటిస్ వచ్చిందంటూ చేసిన ప్రకటన సినీ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. ఏకంగా ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు ట్వీట్లు చేసారు. అయితే మయోసైటిస్ పై నగరంలోని పలువురు ప్రముఖ వైద్యులు మయోసైటిస్ పై తమఆభిప్రాయం వ్యక్తం చేసారు.అసలు మయోసైటిస్ కు చికిత్చ ఉందా?లక్షణాలు ఏమిటి? ఎలానిర్దారిస్తారు?అన్న ప్రశ్నల కు ప్రముఖ ఎండోక్రనాలజిస్ట్ డాక్టర్ వై కిరణ్ కుమార్,ఆర్తోసర్జన్ డాక్టర్ చక్రధర్ రెడ్డి,కొన్ని అంశాలు విశ్లేషించారు.మయోసైటిస్ ప్రమాదకరమైనది కాదని అది కొంతమేర ఒత్తిడికి గురి చేస్తుందని అన్నారు. అయితే మయోసైటిస్ కు మందులు ఉన్నాయని మందులతో పాటు శారీరక వ్యాయామం చేయాలని. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం. యోగా ఆసనాలు సాధన చేయడం ద్వారా శరీర కండరాలు బలోపేతం అవుతాయాని శరీర కండరాలు బలహీన పడకుండా ఉంటాయి.మయోసైటిస్ ఆటో ఇమ్యూన్ కండీషన్ గా పేర్కొన్నారు.కొన్ని కేసులు కండరాల పై తీవ్ర ప్రభావం చూపుతాయి.
కొన్ని కేసులలో తీవ్రమైన వీక్నేస్స్ ఉంటుంది.ఈ సమస్యపై చికిత్చ పొందుతున్న సమంత కు వచ్చిన సమస్య మయోసైటిస్ ప్రమాదకరం కాదని కొంతమెర నిలువరించవచ్చు లేదా రేసిషణ్ కల్పించ వచ్చని.కొన్నిసందర్భాలలో మయోసైటిస్ తగ్గినట్టే తగ్గి మరలా వస్తుందని ఎమాత్రం అజాగ్రత్తగా ఉన్న గుండె కండరాలు లేదా శ్వాస కండరాలు తుంటి కండరాలుజాయింట్లలో సమస్య వస్తే ప్రమాదం ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.సరైన సమయంలో చికిత్చ తీసుకుంటే మందులు వాడాలని వ్యాయామం సమతుల ఆహారం తీసుకుంటే సాధారణ జీవితం లభిస్తుందని తెలిపారు.ప్రముఖ రోమాటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర మౌళి మాట్లాడుతూ వ్యాయామం మాత్రమేమయోసైటిస్ లో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వ్యాయామం నీరసం తగ్గించి శక్తినిస్తుందని అన్నారు. వ్యాయామం ఫిజియో తెరఫీ కి అత్యంత కీలక మని కండరాలు చాలా సున్నితమైన కదలికల ద్వారా పనిచేస్తాయని మయోసైటిస్ వచ్చినప్పుడు కండరాలజాయింట్లు కదలికల వల్ల పట్టుకుపోకుండా ఉంటాయి.
మైయోసైటిస్ సహజంగా ప్రోక్రియాల్ మజిల్ అంటారని దీనివల కూర్చున్న వాళ్ళు లేవలేకపోవడం లేదా ఏదైనా వస్తువు భుజాల పై వరకు ఎత్తలేకపోవడం వంటివి మనం గమనించవచ్చు. ఈ స్థితి స్త్రీలలో సహజమైనవి అని అన్నారు. ఈ సమస్య అన్నివయసులవారిని వేదిస్తుందని మాయోసైటిస్ ఒక ప్రత్యేక మైన వైరస్ కారణమా లేక పోస్ట్ కోవిడ్ తరువాత వచ్చిన సమస్యగా భావించాలా అన్నది ముఖ్యం.దేనిపై నిపుణులు పూర్తిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు కాగా పోస్ట్ కోవిడ్ తరువాత వస్తున్న దుష్పరిణామాల ను వేరుగా చూడలేమని మయోసైటిస్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉండి ఉండే అవకాశాలు అంటే కండరాలలో ఎక్కడైనా వాపులు వచ్చినా మయోసైటిస్ ఉందా లేదా అన్నది పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉందని. నిర్ధారణా పరీక్షలు కర్చుతో కూడుకున్నవని చికిత్చ మాత్రం స్థితిని బట్టి మందుల వాడకం ఖర్చులు పెరగ వచ్చని కొన్ని అత్యంత ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మయోసైటిస్ కు కారణం స్తేరాయిడ్ లేదా కొన్నిరకాల మందులు వాడడం వాలా కూడా మయోసైటిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు నిపుణులు ముఖ్యంగా శరీర నిర్మాణం సిక్స్ ప్యాక్ కోసం వాడే ఇతర స్తేరాయిడ్ మందులు వాడి ఉండవచ్చని ఎసందర్భం లోఅయినా వాడి ఉండవచ్చని మయోసైటిస్ నుండి సంరక్షించుకునే వీలు ఉందని భయపడాల్సిన అవసరం లేదని నేడు వైద్యరంగం లో ఫర్మా లో మరిన్ని నూతన ఆవిస్క్కరణలు చికిత్చను మరింత సులభతరం చేసిందని ప్రముఖ ఎండోక్రనాలజిస్ట్ ఆటో ఇమ్యూన్ పై పరిశోదన చేసిన డాక్టర్ పి వి రావు అన్నారు. కొన్నిఅత్యంత తీవ్రమైన కేసులలో ఐ వి ఐ జి చికిత్చ చేయవచ్చని ఒకవేళ దర్మతో మయోసైటిస్ వల్ల చర్మం పై ప్రభావం చూపుతుందని పోలిమాయో సైటిస్ వల్ల కండరాల పై ప్రభావం చూపుతుంది దీనికారణం గా ఊపిరితిత్తుల లో ఫైబ్రో సిస్ ఏర్పడే అవకాశం ఉంది అని కాంటి నెంటల్ ఆసుపత్రికి చెందిన ఆర్తోసర్జన్ డాక్టర్ చక్రధర్ రెడ్డి అన్నారు. అయితే మయోసైటిస్ సరిగ్గా ఎక్కడుందో చాలా కేసులలో సరైన నిర్ధారణ సాధ్యం కాదని దీనికి గల కారణాలు క్లుప్తంగా చూస్తే వాపులు,ఇడియో పతి ఎడిమా ఉండవచ్చు ఆ సమస్య చాలామంది జాయింత్స్ లో ఉండు ఉండవచ్చని అలాగే బుజాల కండరాలు రోమటైడ్ ఆర్తరైటిస్ మయిసైటిస్ ఉంటె చాలా ప్రమాదకరమని కొన్ని స్తేరాయిడ్స్ ఇచ్చి మ్యానేజ్ చేయవచ్చని లేదా ఇమ్యునో సప్రస్ డ్రగ్స్ వాడతారని.
మయోసిస్ తో బాధపడుతున్న వారికి మామూలు ఫిజియో తెరఫీ, వ్యాయామం కండరాలు బలహీన పడకుండా జాగ్రత్త పడవచ్చు. దీనిని మజిల్ ఎట్రోఫీ అంటారని నిపుణులు అంటు న్నారు.మాయో సైటిస్ చాలా అరుదుగా వచ్చే సమస్య దీనిప్రధాన లక్షణం కేవలం బలహీనంగా ఉండడం వల్లఅలసట నీరసం నెమ్మదిగా తీవ్రప్రభావం చూపుతుంది. నిలబడినా నడిచినా ఆతరువాత అలిసిపోవడం వెంటనే నీరసానికి గురికావడం ఇలాంటి లక్షణాలు ఉన్నాప్పుడు వెంటనే జనరల్ సర్జన్ ను సంప్రదించాలని. మయోసైటిస్ మీ వ్యాధినిరోధక శక్తి వల్ల వస్తుంది. ఆరోగ్యకరమైన కణాల్ పైన దాడిచేస్తుంది మయోసైటిస్ లలో పోలి మయోసైటిస్ దర్మతో మయోసైటిస్ వంటి వి ఉన్నాయాని ఎందోక్రానాలజిస్ట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ అన్నారు.రాందేవ్ రావు ఆసుపత్రికి చెందినా ఎండోక్రనాలజిస్ట్ ఆటో ఇమ్యూన్ దిసార్దర్స్ పై పరిశోదనలు చెస్ ప్రొఫెసర్ ఎండోక్రనలజి స్ట్ .డాక్టర్ పి వి రావు మాట్లాడుతూ మయోసైటిస్ ను అటో ఇమ్యూన్ వ్యాధిగా పెర్కొన్నసారు. స్కేలిటన్ కండరాల పై ఎముకలు కండరాల పై జాయింట్స్ పై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా బుజాలు హిప్ పిరుడల ప్రాంతాలలో జాయింట్స్ పై ప్రభావం చూపుతుంది. రోమటైద్ ఆర్తరైటిస్ వల్ల వచ్చే ఎస్ ఎల్ ఇ లూపస్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా కారణం కావచ్చు.చర్మం చేతివేళ్లు గుంబ్దే రక్త నాళాలు లేదా ఊపిరి తిత్తుల నాళాలలో సైతం వాపు రక్తం గడ్డకట్టి ఉన్న మయోసైటిస్ కు గురికావచ్చు. నిర్ధారణ పరీక్షలలో కండరాలలో ఉన్న ఎంజాయిం పరీక్షలు కండరాల బయాప్సీ చేస్తారు. చికిత్చాలో భాగంగా కార్డికో స్తేరాయిడ్స్,ఇమ్యునో సర్ప్రేస్ డ్రగ్స్ వాడతారు. ఇమ్యునో గ్లోబులేన్స్ కాంబినేషన్ లో మందులు వాడతారని డాక్టర్ పి వి రావు తెలిపారు నిర్ధారణ పరీక్షలలో కండరాలలో ఉన్న ఎంజాయిం కారణం కావచ్చు.