తెలంగాణ.. 13 కొత్త జిల్లాలు ఇవే..
posted on Jun 8, 2016 4:03PM
.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త జిల్లాల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ భవనంలో కలెక్టర్లతో సమావేశమై కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించి కొత్తంగా ఏర్పాటయ్యే 13 జిల్లాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 459తో పాటు కొత్తగా 74 మండలాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 44తో పాటు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. 23 జిల్లాల వివరాలు
1. ఆచార్య జయశంకర్ జిల్లా
2. ఆదిలాబాద్
3. భద్రాద్రి
4. యాదాద్రి
5. హైదరాబాద్
6. జగిత్యాల
7. కామారెడ్డి
8. కరీంనగర్
9. ఖమ్మం
10. కొమరంభీమ్
11. మహబూబాబాద్
12. మహబూబ్‌నగర్
13. మెదక్
14. నాగర్ కర్నూలు
15. నల్గొండ
16. నిజామాబాద్
17. రంగారెడ్డి
18. సంగారెడ్డి
19. సికింద్రాబాద్
20. సిద్ధిపేట
21. సూర్యాపేట
22. వనపర్తి
23. వరంగల్