టర్కీ.. మరోసారి కారుబాంబు దాడి..

 

టర్కీలో నిన్న కారు బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. టర్కీ, ఇస్తాంబుల్ లోని పోలీస్ వాహనం పై కారు బాంబు దాడి జరుగగా.. ఈ దాడిలో 11 మంది మృతి చెందారు. అయితే ఈరోజు మళ్లీ టర్కీలో కారు బాంబు దాడి జరిగింది. మార్దిన్‌ ప్రావిన్స్‌లోని సిరియా సరిహద్దు ప్రాంతమైన మిద్యత్‌ పట్టణంలో పోలీస్‌స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu