సింపతీ ఓట్ల కోసం రాళ్లు వేయించుకున్నాడు.. పుంగనూరు పెద్దిరెడ్డి

సొంత మనుషుల చేతే రాళ్ళు వేయించుకుని,  ఓటర్ల నుంచి సింపతీ పొంది  ఓట్లు సంపాదించవచ్చనే విషయం వైసీపీ నేతలకు బాగా తెలుసు.

గతంలో చంద్రబాబు నాయుడు మీద రాళ్ళదాడి జరిగినప్పుడు వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి పెద్దపెద్ద మాటలే మాట్లాడారు. సొంత మనుషుల చేతే రాళ్ళు వేయించుకుని, సింపతీ ఓట్లను పొందాలని చేసే ప్రయత్నం అన్నారు. మరి ఇప్పుడు జగన్ మీద జరిగిన గులకరాయి దాడి డ్రామాకూడా ఆయన చెప్పిన తరహాలోదేనా?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu