ఘోర వైఫల్యం చెందుతామనే రాళ్ళదాడి డ్రామా.. తానేటి వనిత

రాళ్ళ దాడి జరిగిందనేది అవాస్తవం. పోలీసులు ఎంక్వయిరీ చేసినప్పుడు ఆ రాయి ఎక్కడ నుంచి వచ్చిందనేది తెలియలేదు. అసలు ఆ ప్రాంతంలో అలాంటి రాళ్ళే లేవు అని చెబుతున్నారు.

కావాలని, ఘోర వైఫల్యం చెందుతామని అర్థమయ్యే, దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలన్న ఉద్దేశంతోనే ఇలా రాళ్ళు విసిరినట్టో, మరో కారణాలో ముందుకు తీసుకువచ్చి సానుభూతి పొందాలనే ప్రయత్నం జరుగుతోంది.... అని చంద్రబాబు నాయుడి మీద వైసీపీ మూకలు రాళ్ళదాడి చేసినప్పుడు హోం మంత్రి తానేటి వనిత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. మరి ఆమె చెప్పినట్టు ఇప్పుడు జగన్ కూడా సానుభూతి కోసమే రాళ్ళ దాడి చేయించుకున్నాడా?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu