‘రేయ్’ వీడియో రివ్యూ

 

సాయి ధరమ్‌తేజ్, సయామీ ఖేర్ హీరో హీరోయిన్లుగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘రేయ్’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా వీడియో రివ్యూ చూసి సినిమా ఎలా వుందో మీరే డిసైడ్ చేసుకోండి.