జియో కొత్త ప్లాన్లు ఇవే..

అతి తక్కువ టారిఫ్‌కే డేటా, మొబైల్ సేవలు అందిస్తానంటూ వచ్చి దేశ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో కొత్త ప్లాన్లు ప్రకటించింది. ప్రస్తుతం ధన్ ధనా ధన్ ఆఫర్‌ను కొనసాగిస్తుండగా...ఈ ఆఫర్ మరి కొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో..రెండు కొత్త ప్లాన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది..

 

జియో కొత్త ప్లాన్ల వివరాలు:
* రూ.349 ప్లాన్‌తో..20 జీబీ 4జీ డేటా ( 56 రోజుల కాల వ్యవధితో)
* రూ.399 ప్లాన్‌తో..84 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా, కాల్స్ ఫ్రీ
* అలాగే, ప్రీపెయిడ్ ప్లాన్లు ఇప్పటి వరకు ఉన్నట్లుగానే రూ.19 నుంచి రూ.9999 వరకు ఉంటాయి.
* పాత రూ.149 ప్లాన్‌లో ఎలాంటి మార్పులు లేవు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu