రాజేంద్రప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్

 

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఏకైక కుమారుడు బాలాజీ వివాహం...శివ శంకరితో ఫిబ్రవరి 2 ఉదయం చెన్నైలోని శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వివాహ రిసెప్షన్ సోమవారం నాడు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించి, అభినందనలు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu