భారత్ కు కోవిడ్ వేవ్ ముప్పు ఉందా?
posted on Dec 26, 2022 9:30AM
భారత్ కు మరో మారు కోవిడ్ మూడవ విడత ప్రమాదం పొంచిఉందా ?అంటే అవుననే అంటున్నారు నిపుణులు.దేశంలో పెరుగుతున్న xbb కేసులు ఇపట్టికే 9 రాష్ట్రాలలో ఒమేక్రాన్ కొత్త స్ట్రైన్ ఉన్నట్లు గుర్తించారు.దేశంలో 24 గంటలలో కోరోనా 16౦౦ కేసులు పెరిగాయని xbb స్ట్రైన్ గురించి మాట్లాడితే అక్టోబర్ 2౩ వ తేదివరకూ ౩8౦ కేసులు నమోదు అయ్యాయని. ఇది క్రమంగా పెరుగుతోందని xbb సోకిన వారి సంఖ్య తమిళనాడులో ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా నేడు కోరోనా ప్రమాదం పొంచి ఉందని. ఒమైక్రాన్ యొక్క కొత్తరూపం స్ట్రైన్ xbb తీవ్ర సమస్యలు సృష్టిస్తోంది.సింగపూర్ నుండి భారత్ చేరిందని తమిళనాడులో అత్యదికకేసులు నమోదు అవుతున్నాయని మొత్తం 9 రాష్ట్రాలాలో ఇప్పటికే ఈ వేరియంట్ ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.జర్మనీకి చెందినా సంస్థ గ్లోబల్ ఇనిషిఏటివ్ ఇన్ఫ్లూయెంజా సమాకు సంబందించిన దాటా పంచుకుందని. కోరోనా వైరస్ లో వస్త్ర్హున్న మార్పులు పై దృష్టి పెటారు. భారత్ లో గతవారం xbb సబ్ వేరియంట్ ప్రభావం ఉన్నట్లు నిర్ధారించారు. తమిళనాడులో 175 కేసులు xbb వైరస్ విషయం లో తమిళనాడు ముందుఉందని.ఇప్పటికే 175 కేసులు నమోదు కాగా 1౦౩ కేసులు పశ్చిమ బెంగాల్ లో రెండవస్థానం లో ఉంది. xbbవేరియంట్ కేసులు పశ్చిమ బెంగాల్ లో నమోదు కవాదం విశేషం.
కొన్ని రాష్ట్రాలాలో xbb మూడు రూపాలు...
xbb కి మూడు సబ్ వేరియంట్స్ ఉన్నాయి. xbb.1,xbb.౩ రూపాలుగా గుర్తించారు. భారత్ లో లభించిన ౩8౦ కేసులలో అత్యధికంగా 68.4 2 కేసులు xbb2 సబ్ వేరియంట్ గా గుర్తించారు. ఇదే15% క్రేసులు xbb.2 2.౩6 కేసులు xbb.1గా గుర్తించారు.దేశంలోని 9 రాష్ట్రాలలో xbb వేరియంట్ విభిన్నమైన రూపాలలో ఉంటుందని ఇక వివిధరాస్త్రాలలో ఎంతమంది దీనిబారిన పడ్డారో చూదాం తమిళనాడు 175 పశ్చిమబెంగాల్ లో 1౦౩ ఓడిస్సలో ౩5 మహారాష్ట్రాలో21 డిల్లి18 పాండిచ్చేరి 16 కర్నాటక 9 గుజరాత్2 రాజాస్తాన్ 1 కేసు నమోదు అయినట్లు సమాచారం.xbbవేవ్ రూపం లో మున్చుకోస్తోందా?ఒమైక్రాన్ కొత్తరూపం xbb వస్తోందని డబ్ల్యు హెచ్ ఓ ఆందోళన వ్యక్తం చేసింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాదన్ మాట్లాడుతూ శరీరంలో రోగానిరోదకశక్తిని మోసం చేస్తూ వ్యక్తికి సంక్రమిస్తుందని.దీనితోపాటు. కొన్నిదేశాలలో కోరోనా కొత్తేవవే పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరోనా కొత్తేవేవ్ ౩౦౦ కు పైగా వేరియంట్లు ఉన్నాయని.ప్రపంచవ్యాప్తంగా xbb చాలా శక్తివంతమైనదని పేర్కొన్నారు.గతంలో మనం అత్యంత ప్రమాదకరమైన కోరోనా వేరియంట్లను చూసామని xbb యాంటి వేరియంట్ పై దాడిచేస్తుందని ఈ కారణంగా కొన్ని దేశాలాలో మళ్ళీ కోరోనా వేవ్ వచ్చే అవకాశం ఉందని దీనికితోడు ba5 ba1 పై దృష్టి పెట్టమని వివరించారు. రెండు వేరియంట్లు అత్యంత ప్రమాదకరమని అన్నారు.