ప్రత్యూష బెనర్జీ ప్రియుడు రాహుల్ కు కోర్టులో ఊరట..

 

చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడు నిందితుడిగా ఉన్న ఆమె ప్రియుడు రాహుల్ సింగ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్ర‌త్యూష త‌ల్లి కొన్ని రోజుల ముందు రాహుల్ రాజ్ ముందస్తు బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. మ‌హారాష్ట్ర పోలీసులను ప్ర‌శ్నించి.. కోర్టు చివ‌రికి బెయిలు ర‌ద్దు పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది.