పొట్టి శ్రీరాములు పేరిట యూనివర్శిటీ 

పొట్టి శ్రీరాములు పేరిట ఎపిలో తెలుగు యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామి ఇచ్చారు. హైదరాబాద్ లో పొట్టి శ్రీరాములు పేరిట యూనివర్శిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని చంద్రబాబు కొని యాడారు

ఆదివారం పొట్టి శ్రీములు వర్ధతి వేడుకలు ఘనంగా జరిగాయి.  పొట్టి శ్రీరాములు 58 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రాన్ని తీసుకువచ్చారని చంద్రబాబు  గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.