పాక్ కు గుణపాఠం చెప్పిన భారత్..


భారత్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అయితే ఇప్పడు పాక్ కవ్వింపు చర్యలకు భారత్ గట్టిగా సమాధానం చెప్పింది. చొరబాటుకు ప్రయత్నించిన పాక్ బలగాలకు భారత్ ఆర్మీ హతమార్చింది. జ‌మ్ముక‌శ్మీర్‌లోని భింబ‌ర్‌, బ‌ట్ట‌ల్ సెక్టార్‌ల‌లో భారత్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. మరో ఆరుగురు పాక్ సైనికులకు గాయలయ్యాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu