కొత్త వ్యాక్సిన్ కావాలా?

ప్రపంచాన్ని వణికిస్తున్న  కోవిడ్ 19. తో  నిత్యం పోరాడాల్సిందేనా ? 2019 లో ప్రపంచంలో  విస్తరించిన కోవిడ్ వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ప్రవర్తిస్థోంది? విభిన్న మైన వాతావరణం  వైరస్   2019 నాటి పరిస్థితులు పరిశోదనల ఆధారంగా తయారు  చేసిన వ్యాక్సిన్ ,నిర్వహించిన ట్రైల్స్ ఫలితాలు ఏమిటి ? ఎంతమంది కోవిడ్ బాధితులకు వ్యాక్సిన్ ట్రైల్స్ నిర్వహించారు.? ట్రైల్స్ లో రెగ్యులేటరి ఆధారిటీ తో కలిసి పని చేస్తూనే ఉన్నారు . అందులో ఎంతవరకు వెరియంట్స్ కు తగ్గటుగా వ్యాక్సిన్ పని చేస్తున్నాయి ? పని చేస్తాయి? అన్నది మరో ప్రశ్న? అయితే మన ప్రశ్నలకు ఉత్పాదక సంస్థలు వీటి పై సమాధానం ఇవ్వగలవా ? నిపుణులు మాత్రం  తమకు సంబందం లేనట్లు ఎఫ్ డి ఏ అంటే ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కొన్ని కీలక మైన సమస్యలకు జవాబు చెప్పగలదు అని అంటున్నారు. కోవిడ్ పై చేసిన ప్రాధమిక  పరిశోదనలో వ్యాక్సిన్   ప్రాధమిక స్థాయిలో చేసిన పరిశోలనలో చివరి పాయింట్స్ లో ఎన్నో సందేహాలు ఉన్నాయి.కోవిడ్ 1 9 ను ఈ పరిశోదనలు నివారించగలవా ?కోవిడ్ కేసులను ఎస్సెస్ చేశారా? కనీసం వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి ? ఈ ఫలితాలు ఎలా మదించారు. అన్నది మరో ప్రశ్న? మొడ్రేట్  కేసులలో  వ్యాక్సిన్ వ్యక్తులపై ఎలా పనిచేసింది?అన్న  ఆంశం  పై ఎలా ఫలితాలు లెక్కించారు  వ్యాక్సిన్ పని తీరు పై ఎదుకు గోఫ్యత వహిస్తున్నారు? అన్నది మరో సందేహం? ఉదా బయో టెక్ కు చెందిన ఫైజర్ ను అత్యవసర సమయం లో వాడేందుకు ఎఫ్ డి ఏ అనుమతించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 మందిలో కోవిడ్ సమయంలో 162 మందికి ఫ్లాసిబో వృద్ధి చెందింది. వ్యాక్సిన్ ప్రభావం. 95% ఉందని ఎలా నిర్దారిస్తారు.

క్లినికల్ ట్రైల్స్లో గ్రూప్ వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో మరణాలు సంభవించలేదు.కోవిడ్ 19 సమయంలో వచ్చిన డాటా వివరాలను డిసెంబర్ 31-20 20 న ఇంగ్లండ్ జనరల్ మెడిసిన్ ప్రచురించింది.ఇటీ వల జరిపిన పరిశోదనలో ఇజ్రాయిల్ లో  దొరికిన డాటా ప్రకారం వ్యాక్సిన్ చాలా ప్రభావ వంతం గా పనిచేస్తుందని. కోవిడ్19 నివారిస్తుందని. కోవిడ్ 19 వ్యాధి తీవ్రత ఉన్నవారిలో వ్యాక్సిన్ పని చేస్తుందా? సార్క్ కోవిడ్ బి.1.7 వేరియంట్ ను  వ్యాక్సిన్  పని చేస్తుంది ? మొత్తం మీద వేరియంట్ పై ప్రభావ వంతంగా పని చేస్తుంది.బి .1.1.7  సార్క్ కోవిడ్ 2 వేరియంట్ ను యు కె లో కాను గొన్నారు. ఇప్పుడు మరో  వేరియంట్ 31.351 ను సౌత్ ఆఫ్రికాలో కాను గొన్నారు.పి.1 బ్రెజిల్ లో పుట్టింది. కోవిడ్ 19  వేరియంట్ల కన్నా కొత్త వేరియంట్లు. తీవ్ర ప్రభావామ్ చూపుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఎన్ని రకాల వేరియంట్లు పుట్టుకొస్తాయి. వాటిని సమర్ధ వంతంగా ఎదుర్కునే చికిత్స పద్దతులు, లేదా మందులపై పరిశోధన చేయాల్సి ఉంది.

ఇప్పటికీ సరైన మందులు లేక పోగా వ్యాక్సిన్ తోనే మ్శాశ్వతంగా ఎదుర్కోగలమా అన్నది ప్రశ్నగానే మిగిలి పోతుంది. కొత్తగా పుట్టుకొచ్చే వెరియంట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి. వాటి తీవ్రత ఎంత? ఇంకా ఎన్ని    వేరియంట్స్ ఉన్నాయి?  ఇంకా ఎన్నాళ్లు కనపడని  శత్రువు తో మనం పోరాడాలి ఇంకా ఎన్ని పోరాటాలు చేయాలి? కొత్త వ్యాక్సిన్ లు ఎన్నికవాలి? సాధారణ ప్రజలకు  వైద్య సౌకర్యాలు కల్పించాలి.రెండవ జనేరేషన్ కోసం మరిన్ని వ్యాక్సిన్లు అవసరమా ? వైరస్ ఎందుకు మ్యూటెట్ అవుతుంది /దీర్ఘ  కాలం శాస్త్రజ్ఞులు పరిశోదనలు చేయాలా ? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.  కొత్త వెరియంట్స్ కు కొత్త వ్యాక్సిన్ అవసరమా ?