మునగాకుతో ఇన్ని లాభాలా...

మునగాకు  మొరింగా ఓలేఫెరా దీని అసలు పేరు. దీనిని డ్రమ్స్టిక్స్ అంటే  తెలుగులో చెప్పాలంటే 
మునగ ఆకు. దీనుండి అనేక ఔషడ లాభాలు ఉన్నాయి అని అంటున్నారు.  దాదాపు వెయ్యి సంవత్సరాలుగా మునగ చెట్టు భారత్ లోని  హిమాలయ ప్రాంతాలలో  ఆసియాలో పుట్టిందని అంటారు మునగ చెట్టు ద్వారా ఆరోగ్య కరమైన  యాంటీ యాక్సిడెంట్స్ లభిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.దీనిని బయో  ఆక్టివ్ ప్లాంట్ కొమ్పౌండ్స్ మునగాకు  ట్రో ఫిక్స్, ప్రాంతాలలో పెరుగు తాయి. మునగ ఆకు ఆకులు,మునగ కాయలు  పచ్చగా బలంగా ఉంటాయి. దీనుండి వచ్చే రూట్స్ తో వైద్యానికి మందుగా వాడతారని నిపుణులు పేర్కొన్నారు. మునగ ఆకు పప్పులో వాడడం మరో విశేషం. మునగ ఆకు రక్త హీనతకు, ఆర్థరైటిస్,ఇతర కీళ్ల నొప్పులు.ముఖ్యంగా రొమటిస్మ్ ,ఆస్తమా,కాన్సర్, మాల బద్దకం,డయబెటిస్ ,డయేరియా,పొట్ట,ఇతర ఇంటర్ స్టైనల్ లో వచ్చే ఆల్సర్ర్స్ స్పశమ్,తల నొప్పిహై బ్లడ్ ప్రెషర్,హృద్రోగ సమస్యలు.కిడ్నీలో రాళ్ళు.ఫ్లూయిడ్   తిరిగి రావడం. తైరోయిడ్ సమస్యలు.  పరాస్టిక్ ఇన్ఫెక్షన్ ,ఇమ్యూన్ బూస్టర్ గా మునగ పని చేస్తుంది.స్త్రీలలో  వక్షోజాలలో పాల ఉత్పత్తి పెరుగు తుంది.దీనిని కొందరు  న్యూట్రిష్నల్ సుప్లి మెంట్స్ గా వాడతారు. లేదా టోనిక్ గా వాడడం విశేషం.ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రధాన ఆహారం గా వాడుతున్నారు.మునగ ఆకు లో చాలా రకాల మినరల్స్లభిస్తాయి.మునగని భా రత్ ఆఫ్రికా లో పోషక విలువలు తక్కువ ఉన్నచోట దీనిని వినియోగించడం ఒక ఉద్య్మంగా పేర్కొన్నారు .మునగ కాయలు బీన్స్ వండిన మాదిరిగా వాడతారు అలాగే ఆంధ్రప్రదేశ్లో మునగ కాయతో పచ్చడి చేస్తున్నారు.మునగ ఆకులను పాలకూర మాదిరిగానే  వండు కోవచ్చు అని లేదా మునగ ఆకు పొడి గా కూడా వాడవచ్చు.ఇలా మునగతో బోలెడు లాభాలు ఉన్నాయా?