కేసీఆర్ కూతురికి బుల్లెట్‌ప్రూఫ్‌ కారు..

కేసీఆర్ కూతురు.. నిజామాబాద్ ఎంపీ కవితకు తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్‌ప్రూఫ్‌ కారును కేటాయించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ భద్రతా కారణాల రీత్యానే కవితకు బుల్లెట్ ఫ్రూఫ్ కారును కేటాయించామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కవితకు బుల్లెట్ ఫ్రూఫ్ కారు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. మరి ప్రతిపక్షాలు దీనికి ఎలా స్పందిస్తాయో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu