'మదర్స్ డే' స్పెషల్ వీడియో


అమ్మ అంటేనే ప్రేమకు ప్రతిరూపం. అమె గురించి మాటల్లో చెప్పలేం... చేతులతో రాయలేము. ఎంతటి కష్టమైనా తను భరించి మనకు ఎలాంటి కష్టం కలిగించకుండా చూస్తుంది అమ్మ. మదర్స్ డే సందర్భంగా వారికోసం 'ఐ లవ్యూ మామ్' ఈ స్పెషల్ వీడియో. https://www.youtube.com/watch?v=n4kdhpiUYc8

 

 

Related Segment News