హాస్యం పై ప్రధాని మోడీ..

 

నవ రాసాల్లో హాస్యం రసం ఒకటి. ఇప్పుడు ఈ హాస్యం గురించి ప్రధాని మోడీనే స్వయంగా చెబుతున్నారు. జీవితంలో హాస్య చతురత అనేది ఉండాలని.. అది లేకపోతే జీవితంలో ఇంకేమి ఉండదని అన్నారు. కానీ ఈ మధ్య ఏం మాట్లాడాలన్నా భయపడాల్సి వస్తుంది.. హాస్యంగా ఏమన్న మాట్లాడినా.. ఏదన్న సామెత చెప్పినా.. దానిని వేరే కోణంలో చూస్తూ.. చిలువలు పలువులు చేస్తున్నారని అన్నారు. ఇది సరైన సంప్రదాయం కాదని.. గతంలో తాను మరింత హాస్య చతురతతో ఉండేవారినని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu