రాజ్‌నాథ్ నివాసం వద్ద మన్మోహన్ కారుకు ప్రమాదం

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. త్వరలో జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన విపక్ష పార్టీల సమావేశానికి మన్మోహన్ బయలుదేరారు. ఆ సమయంలో ఆయన కాన్వాయ్‌లోని కారు అదుపుతప్పి మరో కారుని ఢీకొట్టింది..ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు..అయితే ఈ ఘటన సరిగ్గా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసం వద్ద జరగడం గమనార్హం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu