కాంగ్రెస్ నేత దారుణ హత్య....

 

మధ్యప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత రాజు మిశ్రా దారుణ హత్యకు గురయ్యారు. వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్, జబల్ పూర్‌లో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు రాజు మిశ్రా, మరొకరిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu