చంద్రబాబు సీఎం కావాలంటూ కేశినేని చిన్ని ప్రత్యేక పూజలు

తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మేడూరు ఆంజనేయస్వామి దేవస్థానంలో చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని  విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం నాయకుడు కేశినేనిశివనాథ్ (చిన్ని) ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ ఇన్చార్జ్ శావల దేవదత్,  అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాసరావు,  ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశ:అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు రేగుల వీరారెడ్డి,    గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.