అక్రమాస్తుల కేసులో అమ్మపై మళ్లీ విచారణ..!

తమిళనాడు ముఖ్యమంత్రికి అక్రమాస్తుల కేసులో మళ్లీ చిక్కులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ కేసు పై విచారణ జరిపిన హైకోర్టు జయలలితపై ఉన్న ఆరోపణలను కొట్టిపారేసింది. కానీ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం కర్నాటక ప్రభుత్వం ఖండించి సుప్రీంకోర్టులోపిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు కూడా కర్నాటక ప్రభుత్వం వేసిన అప్పీల్ ను స్వీకరించి ఫిబ్రవరి 2 నుండి విచారణ చేపట్టనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu