చైనాకు భారత్ కౌంటర్... మిమ్మల్ని ఎవరడిగారు..


భారత ప్రధాని నరేంద్రమోదీతో తమ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సమావేశమయ్యేటంత సాధారణ పరిస్థితులు లేవని చైనా స్పష్టం చేసింది. త్వరలో హాంబర్గ్‌లో జరగనున్న జీ 20 సదస్సులో జిన్‌పింగ్‌ ప్రధానితో మోదీతో అవనున్న భేటీని రద్దు చేసుకున్నట్లు తెలిపింది. సిక్కింలో ఏర్పడిన సరిహద్దు వివాదంపై గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. జిన్ పింగ్ తో భేటీ కావాలని మిమ్మల్ని ఎవరడిగారంటూ కౌంటర్ ఇచ్చింది. చైనా అధినేతను కలవాలనే ఆలోచనే తమకు లేదని... అలాంటప్పుడు, అనుకూల వాతావరణం అనే ప్రశ్నే లేదని వ్యాఖ్యానించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu