ఏపీ జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులు వీరే..!

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలు.. ఇన్‌ఛార్జ్ మంత్రుల వివరాలు ఇలా వున్నాయి.. విజయనగరం - అనిత, శ్రీకాకుళం - కొండపల్లి శ్రీనివాస్, పార్వతీపురం మన్యం, కోనసీమ - అచ్చెన్నాయుడు,  విశాఖ - బాల వీరాంజనేయ స్వామి, అల్లూరి - సంధ్యారాణి, అనకాపల్లి - కొల్లు రవీంద్ర, కాకినాడ - నారాయణ, కర్నూలు, తూ.గో. - నిమ్మల రామానాయుడు,  పల్నాడు, ప.గో - గొట్టిపాటి రవికుమార్, ఎన్టీఆర్ జిల్లా - సత్యకుమార్, కృష్ణా - వాసంశెట్టి సుభాష్‌, గుంటూరు - కందుల దుర్గేష్‌, బాపట్ల - పార్థసారథి, ప్రకాశం - ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు - ఫరూఖ్‌, నంద్యాల - పయ్యావుల కేశవ్, అనంతపురం - టీజీ భరత్, శ్రీ సత్యసాయి, తిరుపతి - అనగాని సత్యప్రసాద్, కడప - సవిత, అన్నమయ్య - బీసీ జనార్ధన్‌రెడ్డి, ఏలూరు - నాదెండ్ల మనోహర్, చిత్తూరు - రాంప్రసాద్‌రెడ్డి.