హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

లోకంలో దురదృష్టవంతుడు ఎవడంటే స్నేహితులు లేని వాళ్లేనని అంటారు పెద్దలు. జీవితం చుట్టూ ఒఖ గాడాంధకారం అలుముకున్నపుడు, నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినపుడు..నీ కోసం నేనున్నాను అంటూ భుజం తట్టే ఆత్మీయమైన స్పర్శ స్నేహం. సంతోషమైనా..విషాదమైనా తొలిగా పంచుకునేది ఆ ఒక్కరితోనే. మానవ సంబంధాల్నీ డబ్బుతో ముడిపడిన ఈ రోజుల్లో..ఇంకా ఎక్కడో ఒక చోట ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు, వెలుగు రేఖలుగా దారి చూపే బంధం స్నేహమొక్కటే. అలాంటి స్నేహితులు ఉన్నవారు నిజంగా అదృష్టవంతులు. వారందరికి స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu