137 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన ఫిబ్రవరి...


ఈ ఏడాది ఫిబ్రవరి నెల రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? ఈ ఏడాది ఫిబ్రవరి నెల అత్యంత చల్లనైన నెలగా రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాదు 137 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టినట్టు నిపుణలు తెలుపుతున్నారు. 137 ఏళ్ల తర్వాత అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఫిబ్రవరిలోనే నమోదయ్యాయని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ వెల్లడించింది. 1951-1980 మధ్య కాలంలోని ఫిబ్రవరి నెలల కంటే 1.1 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఫిబ్రవరిలో నమోదయ్యాయని తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu