ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోలు మృతి..

 

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా కోక్రాజార్ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లగా.. అక్కడ పోలీసులకు జరిగిన నక్సలైట్లు ఎదురు పడ్డారు. దీంతో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు నక్సలైట్లు మృతిచెందారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu