దేశవ్యాప్తంగా కౌటింగ్ ప్రారంభం

దేశప్రజలందరూ సుదీర్ఘంగా నిరీక్షించిన సమయం రానే వచ్చింది. పార్లమెంటుతోపాటు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. 8.30 గంటల తర్వాత ఈవీఎంలను తెరుస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu