మొటిమల చికిత్సకు వాడే యాంటీబయాటిక్స్ తో జాగ్రత్త!
posted on Nov 9, 2022 9:30AM
యవ్వనం కౌమార దశలో ఉన్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు హార్మిన్ సమస్యల పట్ల అవగాహన లేకపోవడం మైక్రో బయామ్స్ తో ముడి పడిన ఇలాంటి సందర్భాలలో ఎచికిత్చ తీసుకోవాలో తెలియక ప్రకటనలో ఉచ్చులో పడుతూ మొటిమల సమస్యను మరింత తీవ్రం చేసుకుంటున్నారు. అప్పుడే పువ్వు లా విచ్చుకునే వయస్సు శరీరం లోని అంగాలు అవయవాల లో వృద్ధి కనిపిస్తుంది ఒక్కోసారి శరీర అభివృధికి సహకరిస్తుంది లేదా సమస్య తీవ్రతకు దారితీస్తుంది. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కౌమారదశలో ముఖ్యంగా మొటిమలు రావడం చలాసహజమై దీని చికిత్చ కోసం సాంప్రదాయ పద్దతిలో అనుసరించే విధి విధానాలతో పాటు నరాలు ఖండరాలు ఎముకలు వృద్ధి చెందుతూ ఉంటాయి మొటిమల కోసం చేసే చికిత్చ లో సాధారణ అంశం ఏమిటి అంటే యాంటి బాయిటిక్స్ విరివిగా వాడతారు.
ఒక పరిశోదనలో కౌమారదశలో యవ్వన దశలో ఉన్నప్పుడే శరీర ఆకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి శరీర కండరాలు గట్టిగాను శరీరంలో జరిగే హార్మోన్ మార్పుల వల్ల ఎముకలు గట్టిగాను ఒక్కోసారి మేత్తగాను మారిపోతాయి కారణం ముఖం పైన మురికి పేరుకు పోవడం లేదా రక్తం లో ఇన్ఫెక్షన్ కారణంగా ముఖం పై వచ్చే మొటిమలు ముఖాన్నిఅంద విహీనంగా చేస్తాయి.
ఈ సమయం లో చర్మ సంబందమైన రోగానికి చికిత్చ కోసం యాంటి బాయిటిక్స్ తో బలోపేతం చేయడం సాధ్యమా కేవలం ఇన్ఫెక్షన్ తొలగించడానికి మాత్రమే నా అన్నది ప్రశ్న?
మెడికల్ యునివర్సిటి ఆఫ్ సౌత్ కేరోలీనా ముర్రే శాస్త్రజ్ఞులు పరిశోదనలు చేసారు. సాధారణంగా చేసే క్లినికల్ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన పరిశోదనా వివరాలను ప్రచురించారు.మొతిమల చికిత్చ కోసం యాంటి బాయిటిక్స్ మందులు చాలా సుదీర్ఘ కాలం పాటు వాడాల్సి ఉంటుంది అప్పుడప్పుడు రెండు సంవత్చారాల సమయం పట్టా వచ్చు.
ఈ సమయంలో పరిశోధకులు వారిలో వచ్చే జీవ అణువులు గట్ మైక్రో బయోం ఎముకల్ సంబంధిత ఆరోగ్య వృద్దికి మధ్యన లోతైన సంబంధం ఉంది.మరోనా సైక్లిన్ వంటి యాంటి బాయిటిక్స్ వంటి మందులు దీర్ఘకాలం పాటు వాడడం వల్ల గట్ లోని బయో మైక్రోబయోమ్స్ పాడై పోయే ప్రమాదం ఉంది దీని ప్రభావం చివరన చర్మం పై నుండి ఎముకలు నరాల పై పడుతుంది .పరిశొదకులు ఏమంటున్నా రంటే ముఖం పై వచ్చే మొటిమలు సహజమే అని చికిత్చ కోసం మరోనా సైక్లిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.ఈ మందు టెట్రా సైక్లిన్ వర్గానికి చెందినా యాంటి బాయితిక్ ఇందులో టెట్రా సైక్లిన్ డి ఆక్సిజన్ సైక్లిన్లు ఉంటాయి.యాంటి బాయిటిక్స్ మన ముఖం పై ఉన్న బ్యాక్టీరియా ను విస్తరించకుండా వాటిని చ్గంపడానికి రోగం సంక్రమించకుండా రక్షించుకునేందుకు మొతిమాలలో వచ్చే చీము నీరు ను తగ్గించేందుకు సహాయ పడుతుంది. ఈ అంశాల పై పరిశోదన చేస్తే ఎలాఉంటుంది అనుకున్నారు డాక్టర్లు ఎలుకల్ పై ప్రయోగం చేసారు. ఇందులో యవ్వన కౌమార దశలో ఉన్న ఎలుకల పై మందు ప్రభావం ఉన్నట్లు గుర్తించారు.కాని గట్ మైక్రో బయోం తనను తాను మార్చుకుని మందు ప్రభావం కారణంగా వాటి ఎముకలు గట్టి పడడం బలహీన పడడం వంటి మార్పులు గమనించినట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు.
తెరఫి నిలిచిపోయాక గట్ మీరో బయూం వాటి ఆకృతి సహజంగా పనిచేసే శక్తి ని కలిగి ఉంటుంది.పరిశోధకులు చెప్పిన వివరాల ప్రకారం కౌమారదశ లో ఎముకలు మెత్తగానే ఉంటాయి. కౌమారదశలో 4౦ % ఎముకలు మాత్రమే తాయారు అవుతాయి. ఇది పరివకవాత చెంది మైక్రో బయోం తో కలిసి ఉంటుంది.ఎముకల పెరుగుదల పెద్దగా ఉండదు ఈ రకంగా కౌమార దశలో వివిదరాల వయాసుల వాళ్ళు ఎదుకుంటున్న ఒక్కోసారి ఎముకలు విరిగి పోయే అవకాశాలు ఉంటాయి కౌమారదశలో వచ్చే సమస్యలను తక్షణం గుర్తించడం తక్షబం చికిత్చ తీసుకుంటే దీర్ఘకాల సమస్యల నుండి బయట పడవచ్చు. నిపుణులైన వైద్యుల సమక్షం లో చికిత్చ తీసుకుంటే మొతిమల సమస్య నుండి బయట పడ వచ్చు.