తిరుమలలో రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 68వేల 601 మంది భక్తులు దర్శించుకున్నారు.

23 వేల 396 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 5.21 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకునే భక్తులను నేరుగా దర్శనానికి వదులుతున్నారు.

ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu